ధర్మవరంలో దేవర సినిమా హంగామా... 30 అడుగుల ఎత్తు కటౌట్

59చూసినవారు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా హంగామా ధర్మవరం లో మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంగళవారం 30 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. జూనియర్ అభిమానులు 'జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్' అంటూ కటౌట్ వద్ద నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్