ధర్మవరం: శ్రీ లక్ష్మీ చెన్నకేశవదేవాలయం విద్యుత్ దీపాలతో అలంకరణ

55చూసినవారు
ధర్మవరంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఆలయ ఏఈవో రామశాస్త్రి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారి దర్శనం తెల్లవారుజామున 2 గంటల నుంచి మొదలవుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం మహిళలకు, పురుషులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్