ధర్మవరం లో ఉచిత కంటి శస్త్ర చికిత్స

66చూసినవారు
ధర్మవరం లో ఉచిత కంటి శస్త్ర చికిత్స
ధర్మవరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శనివారం 70మందికి పైగా పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసి ఆదివారం ధర్మవరానికి తీసుకువచ్చారు. వీరందరికి ధర్మవరంలో రోటరీ క్లబ్ కమిటీ సభ్యుడు సుదర్శన్ గుప్త స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్