ఘనంగా సంగమేశ్వర స్వామి రథోత్సవం

65చూసినవారు
ఘనంగా సంగమేశ్వర స్వామి రథోత్సవం
కొత్త చెరువులో వెలసిన సంగమేశ్వర స్వామి రథోత్సవం గురువారం వేలాది మంది భక్తుల మధ్య సంగమేశ్వర స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కొత్తచెరువు బుక్కపట్నం ప్రధాన రహదారిలో చెరువు కట్ట క్రింద వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి పురాతన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకు మునుపు రోజు కళ్యాణ ఉత్సవం కనుల పండుగగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్