ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ను కలిసిన మైనార్టీలు

2926చూసినవారు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ను కలిసిన మైనార్టీలు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను బుధవారం ధర్మవరం పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రంజాన్ పర్వదినం సందర్భంగా గోనుగు౦ట్లకు ముస్లింలు స్వీట్స్ తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా గోనుగుంట్ల మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గానికి, ముస్లిం కుటుంబాలకు గోనుగుంట్ల సూర్యనారాయణ ఎంతో సేవ చేశారని ముస్లింలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్