ధర్మవరం పట్టణంలో ఆదివారం ఓ వ్యక్తి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై యాపిల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. ఆ ఫోను లవన్ కుమార్ అనే వ్యక్తికి దొరకగా వెంటనే ఎస్సై సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ. లవన్ కుమార్ జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ దొరికితే తెచ్చి ఇచ్చాడన్నారు. ఫొను పోగొట్టుకున్న వ్యక్తి ఆధారాలతో వస్తే అందజేస్తామన్నారు.