బత్తలపల్లి ఎస్సైగా సోమశేఖర్ బాధ్యతలు స్వీకరణ

70చూసినవారు
బత్తలపల్లి ఎస్సైగా సోమశేఖర్ బాధ్యతలు స్వీకరణ
బత్తలపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా సోమశేఖర్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఇంటిలిజెన్స్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ను బత్తలపల్లి కి బదిలీ చేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ మండలంలో పేకాట, జూదం లాంటి కార్యక్రమాలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్