ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముస్లిమ్ సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీ వద్ద ఉన్న ఈద్గా మైదానం వద్ద ఉదయం 10 గంటల సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు
తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్