టిఎన్టియుసి కార్మిక అధ్యక్షులు టీజి సురేష్ ఆధ్వర్యంలో.. జీవో ఎంఎస్ నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని గురువారం గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసారు. ప్రభుత్వాలు మారుతున్న ఇంజనీరింగ్ కార్మికులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో, మస్తాన్ మల్లేష్, సుంకన్న, ఓంకార్, సురేష్, నరేష్, రాము, పాల్గొన్నారు.