గుత్తి: శ్మశానవాటిక కబ్జాకు గురికాకుండా చూడాలి

50చూసినవారు
గుత్తి: శ్మశానవాటిక కబ్జాకు గురికాకుండా చూడాలి
గుత్తి పట్టణ శివారులోని వక్కలకుంట సమీపంలోని హిందూ శ్మశాన వాటిక కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయాకు దాసరి వీధి కాలనీ ప్రజలు వినతి పత్రం అందజేశారు. కాలనీ వాసులు సునీల్, రంగయ్య మాట్లాడుతూ శ్మశాన వాటిక కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, శ్మశానం వద్ద సీసీ రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్