గుంతకల్లు పట్టణంలోని ఆంధ్ర కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లును జాయింట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ మంగళవారం సందర్శించారు. అనంతరం మూతపడిన స్పిన్నింగ్ మిల్లులో తిరుగుతూ మిల్లు మూతపడతాయని గల కారణాలను చేనేత జోలి శాఖ వారిని ఆరా తీశారు. స్పిన్నింగ్ మిల్ లోని పాడైపోయిన మిషనరీ మొత్తాన్ని పరిశీలించారు. వాచ్మెన్ లకు పని చేస్తున్న సిబ్బంది యొక్క జీతభత్యాలను ఆరా తీశారు.