పామిడి: సరస్వతి దేవిగా వాసవి కన్యాకాపరమేశరీ అమ్మ వారు

56చూసినవారు
పామిడి: సరస్వతి దేవిగా వాసవి కన్యాకాపరమేశరీ అమ్మ వారు
పామిడి పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఉత్సవ విగ్రహంను సరస్వతి అలంకరణతో తీర్చిదిద్దారు. అనంతరం సరస్వతి అష్టోత్తరపూజలు చేశారు. మూల నక్షత్రం ఉన్న రోజున నవరాత్రి ఉత్సవాలలో ఈ పూజలు చేసారు. పురాణ ఘధల మేరకు మాఘమాసం వసంత పంచమి రోజున, దసరా ఉత్సవాల్లో మూల నక్షత్రం రోజు బ్రహ్మ సతీమణి సరస్వతి పూజలు చేస్తారు. తెల్లటి చీర, వీణ ధారణ, మాల, పుస్తక ధారణ తెల్లపూలతో అలంకరించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్