అంగణవాడీలతోనే చిన్నారులకు విద్య ఆరోగ్యం

69చూసినవారు
అంగణవాడీలతోనే చిన్నారులకు విద్య ఆరోగ్యం
అంగణవాడీ కేంద్రాల ద్వారా మూడు సంవత్సరాల చిన్నారులకు విద్య ఆరోగ్యం ఉంటుందని ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాధ పేర్కొన్నారు. గురువారం మండల వ్యాప్తంగా ప్రీస్కూల్ పిల్లల తల్లులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొడికొండలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంగణవాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహరంతో పాటు ఆటపాటలతో కూడిన విద్య అంద తుందన్నారు. పూర్వ ప్రాథమిక విద్యలో పిల్లలకు మానసిక, అభివృద్ధి జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్