హిందూపూరం: యోగి నారాయణ సేవాసమితిలో అన్నదాన కార్యక్రమం

73చూసినవారు
చిలమత్తూరు మండలం లో మంగళవారం సద్గురు యోగి నారాయణ సేవా సమితి హిందూపురం వారి ఆధ్వర్యంలో 380మందికి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన శంకర్ బర్త్డే సందర్భంగా సేవా సమితిలో అన్న ప్రసాద సేవ చేయడం జరిగింది. ఈ సందర్బంగా సేవా సమితిలో ఉన్న వారు మాట్లాడుతూ ఆకలితో ఉన్న మాకు ఇలా కడుపునిండా అన్నం పెట్టిన కుటుంబానికి క్షేత్రం కైవారం తాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్