5, 7వ తేదీల్లో హోం ఓటింగ్

79చూసినవారు
5, 7వ తేదీల్లో హోం ఓటింగ్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 5, 7వ తేదీల్లో హోం ఓటింగ్ కు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా 73 మంది 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు హోం ఓటింగ్కు అర్హత పొందారన్నారు. 5న హోం ఓటింగ్ నమోదు చేస్తామని, అనివార్యకారణాలతో ఓటు వేయని వారికి 7వ తేది మరో అవకాశం ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్