రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

529చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సైకిల్ మెకానిక్ గా పనిచేస్తున్న షఫీ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల వివరాల మేరకు లేపాక్షిలొ సైకిల్ షాప్, మెకానిక్ గా పనిచేస్తున్న షఫీ చిలమత్తూర్ నుండి లేపాక్షి తన వాహనంలో వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 సహాయంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్