RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

75చూసినవారు
RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్
ఎన్నికల ఫలితాలతో ఒడుదొడుకులకు గురై మళ్లీ మార్కెట్లు కోలుకుంటున్న వేళ ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు RBI మీద పడింది. మానిటరీ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించనుండటమే ఇందుకు కారణం. ద్రవ్యోల్భణం తగ్గి, జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ అంచనా పెంచితే అది తమకు సానుకూలంగా మారొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇక వడ్డీ రేట్లను మరోసారి ఆర్బీఐ 6.5 శాతానికి పరిమితం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్