జాతీయస్థాయిలో ఫార్మసీ విద్యార్థిని ప్రతిభ

83చూసినవారు
జాతీయస్థాయిలో ఫార్మసీ విద్యార్థిని ప్రతిభ
హిందూపురంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఫార్మసీ విద్యార్థిని ఫాతిమా జోహ్రా కు డిప్లమో ఇన్ ఫార్మసీ విభాగంలో దేశ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కేకే ఆచార్జీ అవార్డుల ప్రదానంలో ద్వితీయ స్థానం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హరీష్ బాబు తెలిపారు. ప్రతియేటా దేశస్థాయిలో డిప్లమో ఇన్ ఫార్మసీ విభాగంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కేకే ఆచార్జీ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్