ఈద్గా నందు పనులను పర్యవేక్షించిన వేణు రెడ్డి

1934చూసినవారు
ఈద్గా నందు పనులను పర్యవేక్షించిన వేణు రెడ్డి
రంజాన్ పండుగ సందర్భంగా అల్ హిలాల్ ఈద్గా లో జరుగుతున్న పనులను వైసిపి నాయకులు వేణు రెడ్డి బుధవారం పర్యవేక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్ల చేయాలని అధికారులకు సూచించారు. ముతవలి నూరుల్లా, సానే ముతవల్లి హుమయున్, జామియా మసీద్ ముతవలి ఖలీల్, సెక్రెటరీ అల్లా బకాస్, సిరాజ్ బాయ్, ముస్తఫా, మున్సిపల్ వైస్ చైర్మన్ జిబిఉల్లా, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్