అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య

566చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. సెల్ఫీ దిగేందుకు యత్నించిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ కదిరికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అయితే హెలికాప్టర్ ల్యాండ్ కాగానే బాలకృష్ణను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఒక అభిమాని బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు యత్నించగా అతడిపై చెయ్యి చేసుకోబోయ్యారు.

సంబంధిత పోస్ట్