చంద్రబాబు త‌ర‌పున భువనేశ్వరి నామినేషన్

80చూసినవారు
చంద్రబాబు త‌ర‌పున భువనేశ్వరి నామినేషన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎనిమిదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. చంద్ర‌బాబు త‌ర‌పున ఆయ‌న స‌తీమ‌ణీ నారా భువ‌నేశ్వ‌రి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుండగా.. ఏప్రిల్ 19వ తేదీన ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌నున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్