5 తేది నుంచి శ్రావణ మాసోత్సవాలు

60చూసినవారు
5 తేది నుంచి శ్రావణ మాసోత్సవాలు
నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రావణ మాసోత్సవాలు ఈ నెల ఐదో తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గురువారం ఈఓ రవీంద్రరాజు పేర్కొన్నారు. శ్రావణమాసంలోని మంగళ, శనివారాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్