కళ్యాణదుర్గం: సంతానలక్ష్మిగా దర్శనమిచ్చిన చౌడేశ్వరి దేవి

85చూసినవారు
కళ్యాణదుర్గం: సంతానలక్ష్మిగా దర్శనమిచ్చిన చౌడేశ్వరి దేవి
కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లిలో వెలసిన శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరిదేవి మంగళవారం శ్రీ సంతానలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ పుష్పాలు, పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్