కళ్యాణదుర్గం దొడగట్ట రోడ్ లోని బీసీ హాస్టల్ వద్ద ఉన్న చెత్తను పారిశుధ్య సిబ్బంది తొలగించకపోవడంతో దోమలు, దుర్గంధం వెదజల్లుతుందని అక్కడి స్థానికులు, అక్కడే ఉన్న హాస్టల్లో ఉండే విద్యార్థినిలు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.