కంబదూరు: మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఆందోళన చేస్తాం

62చూసినవారు
కంబదూరు: మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఆందోళన చేస్తాం
కంబదూరు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకు ఏరియాలో మద్యం షాప్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఏర్పాటు చేస్తే ఆందోళన చేపడుతామని మహిళలు హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఏరియాకు చెందిన మహిళలు, పురుషులు శనివారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ సీఐ మహమ్మద్ రఫీని కలిసి మద్యం షాప్ ఏర్పాటు చేయకూడదని వినతిపత్రాన్ని అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్