ఆసుపత్రిలో పవన్ జన్మదిన వేడుకలు

83చూసినవారు
ఆసుపత్రిలో పవన్ జన్మదిన వేడుకలు
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలనుసోమవారము ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో కేకను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు కళ్యాణదుర్గం ఎం.జమునాత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్