చెరువులకు కృష్ణ జలాలు నీళ్లు ఇవ్వండి ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు

79చూసినవారు
మడకశిర పఎమ్మెల్యే ఎంఎస్ రాజు గురువారం సత్యసాయి జిల్లాలోని అధికారుల సమావేశంలో మడకశిర ప్రాంతానికి రత్నగిరి రాళ్లపల్లి రిజర్వార్లు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మడకశిర ప్రాంతంలోనే ఉన్న అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కృష్ణ జలాలు అన్ని చెరువులకు ఇచ్చేవరకు అధికారులను వెంటపడుతుంటానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్