మువ్వన్నెల జాతీయ జెండా ను ఎగురవేసిన ఏజిపి భాస్కర్ రెడ్డి

81చూసినవారు
మువ్వన్నెల జాతీయ జెండా ను ఎగురవేసిన ఏజిపి భాస్కర్ రెడ్డి
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు, పెనుకొండ ఏజిపి ఎం. భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా ఎం. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం స్వాతంత్య్రం అని వారిని స్ఫూర్తి గా తీసుకొని మహనీయుల అడుగు జాడల్లో మనం కూడా నడుద్దాం అన్నారు.

సంబంధిత పోస్ట్