శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దమ్మ గుడి వద్ద ఉన్న రాజ్యలక్ష్మి మెడికల్స్ హస్పిటల్ లో పెనుకొండ వైద్యురాలు అర్షియ కంటి సమస్యలు ఉన్నవారికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతి గురువారం సొమందేపల్లి లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని జిలాన్ తెలిపారు.