గోరంట్ల: మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరం.. సీఐ బోయ శేఖర్

65చూసినవారు
గోరంట్ల: మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరం.. సీఐ బోయ శేఖర్
మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరమని గోరంట్ల సీఐ బోయ శేఖర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో గోరంట్ల లో సీఐ శేఖర్ పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, పోలీసులు, మహిళా పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గుజిరి షాపులోలలో మైనర్లను పనిలో పెట్టుకున్న 14 మంది పిల్లలను విముక్తి కలిగించారు. కార్యక్రమంలో ఏఎస్ ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్