వైసిపి నుండి టీడీపీలోకి చేరికలు

574చూసినవారు
వైసిపి నుండి టీడీపీలోకి చేరికలు
శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన 9, 12వ వార్డు మెంబర్ లు నర్సింహులు, నాగరాజు, హరి, అంజనప్ప, సూర్య, శ్రీనివాసులు, అంజనప్ప, రవి, చంద్ర , అస్వర్తప్ప, నాగరాజు, రామాంజనేయులు, మారుతి తదితరులు వైసిపిని వీడి టీడీపీ లోకి చేరారు. పార్టీలోకి చేరిన వారికి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో కండువాలు వేసి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్