అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్లిన మంత్రి సవిత

77చూసినవారు
అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్లిన మంత్రి సవిత
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎంపీ, పలువురు ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్బంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, అనంతపురం, మడకశిర, శింగనమల, పుట్టపర్తి ఎమ్మెల్యే లు దగ్గుపాటి ప్రసాద్, ఎం. ఎస్. రాజు, బండారు శ్రావణి, సిందూర రెడ్డి ఇళ్ల కు మంత్రి వెళ్లి మర్యాద పూర్వకంగా కలసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్