సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం

66చూసినవారు
సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం
సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం అది ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. శుక్రవారం రొద్దం మండలం కొగిర గ్రామంలో ఇది మంచి ప్రభుత్వంలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్