శ్రీ సత్యసాయి: అమానుషం.. మహిళను వివస్త్రను చేసి దాడి..!

83చూసినవారు
శ్రీ సత్యసాయి: అమానుషం.. మహిళను వివస్త్రను చేసి దాడి..!
శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళ పట్ల పలువురు అమానుషంగా ప్రవర్తించారు. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్