మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: జిల్లా కలెక్టర్ చేతన్

56చూసినవారు
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: జిల్లా కలెక్టర్ చేతన్
గోరంట్ల మండలంలోని దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం పిడుగుపాటుకు గురై మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని సత్యసాయి జిల్లా టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంఘటన ప్రాంతానికి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, గోరంట్ల తహసీల్దార్ మారుతి, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలపై నివేదికను అందజేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్