నామినేషన్ దాఖలు చేసినపుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా దాదిరెడ్డి

52చూసినవారు
సత్యసాయి జిల్లా, పుట్టపర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పుట్టపర్తి ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖకు పుట్టపర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదిరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్