ఎన్నికల బరిలో మాజీ సీఎం భార్య

569చూసినవారు
ఎన్నికల బరిలో మాజీ సీఎం భార్య
ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పన సొరెన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటన విడుదల చేసింది. ఆమె గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో పోటీ చేస్తారని పేర్కొంది. మరోవైపు జంషెడ్పూర్ లోక్‌సభ నుంచి సమీర్ మోహంతి బరిలో ఉంటారని తెలిపింది. కాగా నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోరెన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్