ఫ్రీ హోల్డ్ రీ వెరిఫికేషన్ చేస్తున్న రెవెన్యూ అధికారులు

79చూసినవారు
పుట్టపర్తి రెవెన్యూ డివిజనల్ లోని బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు ఫ్రీ హోల్డ్ రీ వెరిఫికేషన్ లో నిమగ్నమయ్యారు. 2003 కంటే ముందు అసైన్మెంట్ ద్వారా పొందిన భూములకు సంబంధించి ఫ్రీ హోల్డ్ కల్పనలో అవకతవకలు జరిగాయన్న అంశంపై ఆదేశాల మేరకు పుట్టపర్తి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్