శ్రీ సత్య సాయి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది: జిల్లా కలెక్టర్

55చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లాకు ఓ ప్రత్యేకత ఉందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తిలో జిల్లా విజన్ ప్లాన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసెస్, సెక్టర్లు సమపాలల్లో ఉన్నాయని జిల్లాకు ఇది ఒక ప్రత్యేకత అన్నారు. జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి అయ్యే అవకాశం ఉందన్నారు. సత్యసాయి జిల్లా అభివృద్ధికి అందరి సహకారం తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్