ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సతీమణి నేటి షెడ్యూల్

62చూసినవారు
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సతీమణి నేటి షెడ్యూల్
పుట్టపర్తి మున్సిపాల్టీ పరిధిలోని సూపర్ హాస్పిటల్ క్వార్టర్స్, ఏరియా, క్వార్టర్స్, విల్లాస్ఏరియాలో శుక్రవారం మధ్యాహ్నం 3: 30ని. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సతీమణి అపర్ణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కావునా ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అక్క చెల్లెమ్మలు, ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్