గజనీ మహ్మద్ సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?

58చూసినవారు
గజనీ మహ్మద్ సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?
గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంపై గజనీ మహ్మద్ దండయాత్ర చేసి అక్కడి విలువైన సంపదను దోచుకెళ్లాడని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. రత్నమణి రావు 'ప్రభాస్-సోమ్‌నాథ్' అనే పుస్తకం ప్రకారం.. సోమనాథ్ ఆలయం దోపిడీతో మహ్మద్‌కు రెండు మిలియన్ దినార్ల(బంగారు నాణేలు) సొత్తు దొరికింది. ఇది మహ్మద్ అందుకున్న దినార్లు మొత్తం దోపిడీలో ఐదో వంతు మాత్రమే. ఈ దినార్ల సగటు బరువు 64.8 గ్రేన్స్ అని పుస్తకంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్