కొబ్బరి పంటలో రుగోస్‌ తెల్లదోమ నివారణ పద్ధతులు

82చూసినవారు
కొబ్బరి పంటలో రుగోస్‌ తెల్లదోమ నివారణ పద్ధతులు
కొబ్బరి తోటలో సరైన సమయంలో యాజమాన్య పద్దతులు పాటించకపోతే అనేక చీడపీడలు బారిన పడి కాయల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గుతుంది. ఈ చీడపీడల్లో ముఖ్యమైనది సర్పిలాకార తెల్లదోమ, అలేరోడికస్‌ రుగియాపర్కలేటుస్‌ మార్టిన్‌. నివారణ పద్ధతులు.. కొబ్బరి చెట్టుకు పసుపు జిగురు అట్టలు పెట్టాలి. ఈ తెల్ల దోమ పసుపు రంగుకు ఆకర్షించబడి వాటికి అతుక్కుంటాయి. ఈ రూగోస్‌ను నివారణకు అజాడిరక్టిన్‌ 10,000 పిచికారి చేయాలి. దీంతో గుడ్లు, పిల్ల దశలు నశిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్