సత్యసాయి మందిరంలో ఉగాది వేడుకలు

71చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లోని సత్యసాయి కుల్వంత్సభ మందిరంలో మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సాయి కూల్వంత్ సభ మందిరంలో జరిగిన ఉగాది వేడుకలు సత్య సాయి భక్తులను, ప్రజలను అబ్బురపరిచాయి.

సంబంధిత పోస్ట్