సిఐ సునీతను సన్మానించిన పుట్టపర్తి యువకులు

70చూసినవారు
సిఐ సునీతను సన్మానించిన పుట్టపర్తి యువకులు
పుట్టపర్తిలో వినాయక నిమజ్జనం సజావుగా నడిపించినందుకు బుధవారం స్థానికులు సీఐ సునీతకు సన్మానించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బృందం చక్కగా విధులు నిర్వర్తించినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇలాగే విధులు నిర్వర్తించాలని, వినాయకుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్