అనంతలో కిలో టమాటా రూ.50

58చూసినవారు
అనంతలో కిలో టమాటా రూ.50
అనంతపురం రూరల్ కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ. 50తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్కు మంగళవారం మొత్తంగా 900 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని అన్నారు. కిలో టమాటా సరాసరి ధర రూ. 35, కనిష్ఠ ధర రూ. 23 పలికినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్