టెట్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన సదస్సు

67చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని 74 ఉడేగోళం వద్ద ఉన్న టెక్స్ టైల్స్ పార్కులో.. శనివారం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టెట్ పరీక్షలో పాటించాల్సిన మెలకువల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాదు నుంచి ప్రముఖ సైకాలజీ బోధకులు ఎస్ఎస్ మోజస్ టెట్ పరీక్షలో పాటించాల్సిన మెలకువలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు టేట్ పరీక్ష ఏ విధంగా రాయాలన్న విషయంపై సలహాలు సూచనలు అందజేశారు.

సంబంధిత పోస్ట్