ప్రతి ఒక్కరు శాంతియుత మార్గంలో నడవాలి: రాయదుర్గం ఎమ్మెల్యే

83చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని టిడిపి కార్యాలయం, వినాయక కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతియుతంగా గాంధీజీ అడుగుజాడల్లో నడవాలన్నారు. ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్