కణేకల్: అమర వీరులకు ఘనంగా నివాళి

54చూసినవారు
కణేకల్: అమర వీరులకు ఘనంగా నివాళి
కణేకల్ మండలంలోని ప్రభుత్వ మోడల్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థి అమరవీరుల అమరత్వాన్ని పుణికిపుచ్చుకొని విద్యార్థి ఉద్యమ పోరు సాగించాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం అమరవీరుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని పేద, బడుగు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అసమానతలు లేని సమానమైన శాస్త్రీయమైన విద్య అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్