వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

560చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని గంగ బావి వినాయకుడు విగ్రహాన్ని శనివారం రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం రైతులు, ప్రజలు ఆనందంగా సుఖశాంతులతో జీవించాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్