రాయదుర్గం: రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

58చూసినవారు
రాయదుర్గం: రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
రాయదుర్గం పట్టణంలో అసంపుర్తిగా ఉన్న రైల్వే వంతేనలను సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం బెంగళూరులో నైరుతి రైల్వే విభాగం ముఖ్య కార్యనిర్వహణ అధికారి అజయ్ శర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రెండు వంతెనలు అర్దాంతరంగా ఆగిపోయాయని రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2వంతెనలకు అయ్యే ఖర్చు రైల్వే శాఖ భరించాలన్నారు.

సంబంధిత పోస్ట్